తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న ఆప్త మిత్రులు - friendhip latest News

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో దివంగత స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబీకులకు అందించారు.

స్నేహితుడు పరలోకానికి వెళ్లాడని.. కుటుంబీకులకు సాయమందించిన ఆప్త మిత్రులు
స్నేహితుడు పరలోకానికి వెళ్లాడని.. కుటుంబీకులకు సాయమందించిన ఆప్త మిత్రులు

By

Published : Aug 21, 2020, 8:49 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో ఈ నెల 9న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బండారి నరేష్ కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సాయాన్ని ఇచ్చారు.

యాభై వేల రూపాయల సాయం...

రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా నరేష్ చిత్రపటానికి మిత్రులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తలపాక మహేష్, మందుల మల్లేష్, నాగరాజు, కె.నరేష్, జీ మధు, పీ సోమన్న, ఎస్ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details