యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ స్పిన్నింగ్ మిల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను, కారు ఢీ కొట్టగా ఆటోలో ఉన్న నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
భువనగిరి స్పిన్నింగ్ మిల్ వద్ద ఆటోను ఢీకొట్టిన కారు - road accident at bhuvanagiri in yadadri district
ఆటోను కారు ఢీకొట్టగా... ఐదుగురికి గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ స్పిన్నింగ్ మిల్ వద్ద చోటు చేసుకుంది.
భువనగిరి స్పిన్నింగ్ మిల్ వద్ద ఆటోను ఢీకొట్టిన కారు
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో శుభకార్యానికి వెళ్తుండగా భువనగిరిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బండ రావిరాలకు చెందిన రాములు, లచ్చమ్మ, రాజయ్య, కృష్ణలు గాయపడ్డారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.