తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్​లు - యాదాద్రి భువనగిరిలో దస్త్రాల స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వీఆర్వోలు... దస్త్రాలను తహసీల్దార్​లకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను తహసీల్దార్​ కార్యాలయాల్లో భద్రపరిచారు.

revenue records hndover to thhsildars in yadadri bhuvanagiri district
రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్​లు

By

Published : Sep 8, 2020, 8:36 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వీఆర్వోల నుంచి తహశీల్దార్లు రికార్డులను స్వాధీన పరుచుకున్నారు. భువనగిరి తహసీల్దార్ జనార్దన్ దస్త్రాలను స్వాధీన పరుచుకున్నారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచారు. రికార్డులకు స్వాధీనానికి సంబంధించిన నివేదికలను జిల్లా అధికారులకు పంపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details