యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రానికి చెందిన విశ్రాంత సీడీపీఓ సూరోజు యాదమ్మకు ఉత్తమ మహిళా ఉద్యోగ రత్న అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన సూర్య చంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ సమతా గోపాల్ కళానిలయంలో అవార్డు అందజేసింది.
సూరోజు యాదమ్మకు ఉత్తమ మహిళా ఉద్యోగ రత్న అవార్డు - Yadadri Bhuvanagiri District News
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన విశ్రాంత సీడీపీఓ సూరోజు యాదమ్మకు ఉత్తమ మహిళా ఉద్యోగ రత్న అవార్డు లభించింది. అవార్డును సూర్య చంద్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ అందజేసింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
సూరోజు యాదమ్మకు ఉత్తమ మహిళా ఉద్యోగ రత్న అవార్డు
ఉద్యోగ నిర్వహణలో, సామాజికంగా అందించిన సేవలను గుర్తించి అవార్డు అందించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె మోహన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:విద్యార్థుల అర్ధాకలికి కదిలిన తల్లి మనసు.. అందుకే ఉచిత కర్రీ పాయింట్.!