తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు - Rajya sabha Member Badugula Lingaiah yadav Birthday celebrations

రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ పుట్టిన రోజు వేడుకలను యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు.

Rajya sabha Member Badugula Lingaiah yadav Birthday celebrations in Yadaghirigutta
ఘనంగా బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

By

Published : Jun 13, 2020, 10:18 PM IST

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పుట్టిన రోజు వేడుకలను యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మిట్ట వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details