యాదాద్రిలో వర్షం... రోడ్లన్నీ జలమయం - వాన
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తెల్లవారు జామున వర్షం కురిసింది. పట్టణంలోని పలు కాలనీల్లో వాన నీరు నిలిచిపోయింది.
యాదాద్రిలో వర్షం... రోడ్లన్నీ జలమయం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తెల్లవారు జామున కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మూడు గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి.
- ఇదీ చూడండి : మరుగుజ్జు మహావృక్షాలు.. మన ఇంట్లోనే!