తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పర్యవేక్షణ - yadadri temple renovation works

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్ని ఆర్​అండ్​బీ అధికారులు పరిశీలించారు. ఆలయ విస్తరణలో భాగంగా చేపడుతున్న పనులు పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

r and b enc ganapathi reddy visit yadadri temple renovation works
యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పర్యవేక్షణ

By

Published : May 26, 2020, 10:02 AM IST

యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్అండ్​బీ ఈఎన్​సీ గణపతిరెడ్డి పరిశీలించారు. ఆలయ విస్తరణలో భాగంగా చేపడుతున్న... ప్రధాన ఆలయము, ముఖ మండపము, గర్భాలయము, బాహ్య ప్రాకారము, ఆలయం చుట్టూ గల ఫ్లోరింగ్ పనులు, అష్టభుజ ప్రాకారం, అద్దాల మండపం, పుష్కరిణి, ప్రెసిడెన్షియల్ సూట్, కొండ కింద రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షించారు. ఈఎన్​సీ వెంట ఆర్​అండ్​బీ ఈఈ వసంత్ నాయక్​, ఇతర అధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details