తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మకూరులో నిషేధిత గుట్కా, పొగాకు పట్టివేత - prohibited gutka and tobacco caught at atmakur by police

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రూ.లక్షా 50 వేల విలువైన నిషేధిత గుట్కా, పొగాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

prohibited gutka and tobacco caught at atmakur by police
ఆత్మకూరులో నిషేధిత గుట్కా, పొగాకు పట్టివేత

By

Published : Feb 1, 2020, 10:26 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పలు కిరాణం దుకాణాల్లో ఎస్​వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో భాగంగా సందీప్ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి.

వాటి విలువ సుమారు. రూ.లక్షా 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గుట్కాను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఆత్మకూరులో నిషేధిత గుట్కా, పొగాకు పట్టివేత

ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

ABOUT THE AUTHOR

...view details