యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న టంటం యాదగిరి, టంటం రవి, టంటం శివ, పడగల బాబు, టంటం అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,620, 2 సెట్ల పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు - latest crime news in telangana
యాదాద్రి భువనగిరి జిల్లా రాఘవపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
![పేకాట స్థావరంపై పోలీసుల దాడులు police rides in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6890606-thumbnail-3x2-police.jpg)
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు