యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం గౌరాయిపల్లిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసు సిబ్బంది కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. సరైన పత్రాలులేని 33 ద్విచక్ర వాహనాలు, అనుమతులు లేని బెల్ట్ షాపులో విక్రయిస్తున్న మద్యం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గౌరాయిపల్లిలో నిర్బంధ తనిఖీలు - police cardensearch in yadagirigutta mandal gowrayepally village
గౌరాయిపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

గౌరాయిపల్లిలో నిర్బంధ తనిఖీలు