యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అక్కడ ఉన్న 16 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4లక్షల 9వేల 190 రూపాయలు, 17 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పేకాట రాయుళ్ల ఆట కట్టించిన పోలీసులు - masaipeta
పేకట స్థావరంపై దాడి చేసి 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 4లక్షలకు పైగా నగదు, 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
పేకాట రాయుళ్ల ఆట కట్టించిన పోలీసులు