తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష మొక్కలు నాటడానికి శ్రీకారం: దివీస్​ పరిశ్రమ - దివీస్ పరిశ్రమ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో హరిత హారంలో భాగంగా దివీస్​ పరిశ్రమ ఆధ్వర్యంలో విద్యార్థులు లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లక్ష మొక్కలు నాటడానికి శ్రీకారం: దివీస్​ పరిశ్రమ

By

Published : Aug 15, 2019, 3:27 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరితహారంలో భాగంగా గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి చౌటుప్పల్ పురపాలక కార్యాలయం ముందు మొక్కలు నాటారు. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు నాటనున్నారు.

లక్ష మొక్కలు నాటడానికి శ్రీకారం: దివీస్​ పరిశ్రమ

ABOUT THE AUTHOR

...view details