అమరవీరులను విస్మరిస్తున్నారని నిరసన
యాదాద్రి జిల్లా భువనగిరిలో రాష్ట్ర అవతరణ ఉత్సావాల్లో అమరవీరులను విస్మరించారని అమరవీరుల స్తూపం వద్ద వారి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అమరవీరులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

ఇవీ చూడండి: 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి'