తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల కోసం భౌతిక దూరం మరిచారు.! - lock down in yadadri bhuvanagiri district

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్​డౌన్​ విధిస్తే కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల వెళ్లేవి చెరువులో ఈరోజు చేపలు పట్టారు. మీనాలను కొనేందుకు పోటీ పడ్డారు పరిసర గ్రామాల ప్రజలు భౌతిక దూరం పాటించలేదు.

people don't follow physical distance in yadadri bhuvanagiri district
చేపల కోసం భౌతిక మరిచారు

By

Published : Apr 22, 2020, 8:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల వెళ్లేవి చెరువులో ఈరోజు చేపలు పట్టారు. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తరలి చేపలు కొనుగోలు చేశారు. మీనాలను కొనేందుకు వెల్దేవి, ఆజింపేట, కొండంపేట, మానాయికుంట, గట్టుసింగారం, గోవిందపురం, అడ్డగుడూరు గ్రామాల ప్రజలు సుమారు 200 మంది వరకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details