తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 29 నుంచి యాదాద్రిలో పవిత్రోత్సవాలు - Pavitrostavalu at yadadri temple

ఈ నెల 29 నుంచి యాదాద్రిలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇందుకు పూజారాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

Pavitrostavalu at yadadri temple
యాదాద్రిలో

By

Published : Jul 19, 2020, 8:32 PM IST

తెలంగాణ తిరుపతి యాదాద్రిలో ఈనెల 29 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. శ్రావణమాసం మొదలయ్యాక ఈనెల 29 నుంచి 31వరకు ఉత్సవ పర్వాలను నిర్వహించేందుకు ఆలయ పూజారులు ఏర్పాట్లకు ఉపక్రమించారు. 30, 31 తేదీల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీనరసింహ నిత్య కల్యాణోత్సవ పర్వాలను రద్దుపరిచినట్లు ఆలయ ఈవో తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details