తెలంగాణ

telangana

ETV Bharat / state

Pamela Satpathi: యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్​గా పమేలా సత్పతి - Telangana news

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్​గా పమేలా సత్పతి నియమితులయ్యారు. ఈ మేరకు బదిలీ అయిన కలెక్టర్​ అనితా రామచంద్రన్​ను ఆమె కలిశారు.

Pamela Satpathy
నూతన కలెక్టర్​గా పమేలా సత్పతి

By

Published : Jun 14, 2021, 5:27 PM IST

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సరిగ్గా అమలు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈరోజు కలెక్టరేట్​లో బదిలీ అయిన కలెక్టర్ అనితా రామచంద్రన్​ను ఆమె కలిశారు. కలెక్టర్​కు సాదర స్వాగతం పలికారు.

యాదాద్రి భువనగిరి జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టి ఎక్కువగా ఉంటుందన్నారు. తన పదవీకాలంలో జిల్లాలోని ఉద్యోగులందరూ సహకరించారని బదిలీ అయిన కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details