యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడం వల్ల భక్తులు భారీగా తరలిరావడం వల్ల శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధి కిటకిటలాడుతోంది. భక్తులు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహులను దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.
యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ - telangana varthalu
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శిచుకుంటున్నారు.

యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ
స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తజనులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శిచుకుంటున్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
ఇదీ చదవండి: శాకాహారిగా మారితే రూ.50 లక్షలు.!