యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపూర్ వద్ద లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చిక్కుల రాములుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - ROAD ACCIDENT
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
Breaking News
ఇవీ చూడండి : ప్రణయ్ హత్యకేసు నిందితులకు బెయిల్