యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన దళిత రత్నఅవార్డు గ్రహీత కూరేళ్ల ఎల్లయ్య కుటుంబానికి… కాల్వల సుజిత్ కుమార్(ఎన్ఆర్ఐ) రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు. ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
అవార్డ్ గ్రహీత కుటుంబానికి ఆర్థిక సహాయం - Telangana news today
యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో దళిత రత్నఅవార్డు గ్రహీత కూరేళ్ల ఎల్లయ్య కుటుంబానికి ఓ ఎన్ఆర్ఐ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
అవార్డ్ గ్రహీత కుటుంబానికి ఆర్థిక సహాయం
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మోత్కూర్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, దాసరి తిరుమలేశ్, తెరాస విద్యార్థి విభాగం మోత్కూర్ మండల అధ్యక్షులు, నక్క మల్లేశ్, శంకరమ్మ, ఎంపీటీసీ శాలి గౌరారం, సురిగాల రామచంద్రం, ఎడ్ల భీముడు, గుమ్మిడేల్లి పరశురాములు, కూరెళ్ల రమేశ్, కూరెళ్ల సైదులు, రుద్రపెళ్లి గణేశ్, తదితరులు పాల్గొన్నారు.