ప్రముఖ పుణ్యక్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని జాతీయ బీసీ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ లోకేష్ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, శ్రీ కోసవేంద్ర పటేల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి క్షేత్రంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు - యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి క్షేత్రాన్ని జాతీయ బీసీ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ లోకేష్ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, శ్రీ కోసవేంద్ర పటేల్ సందర్శించారు.
యాదాద్రి క్షేత్రంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు