తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాన్సర్​కు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయ్' - world ayurveda day 2019

క్యాన్సర్​ వంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​ అన్నారు.

ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం

By

Published : Oct 25, 2019, 8:53 PM IST

ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం

మొక్కల్లో మనకు అవసరమైన ఎన్నో ఔషధ గుణాలున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​ అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్​ క్యాంపులో పాల్గొన్నారు. క్యాన్సర్​ వంటి రోగాలకు కూడా ఆయుర్వేదంలో మందులున్నాయని తెలిపారు. కూరల్లో వేసుకునే పసుపు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details