యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగుతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.
నరసింహుని జన్మ నక్షత్రం ప్రత్యేక పూజలు - యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకం
ఈరోజు నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు.
నరసింహుని జన్మ నక్షత్రం ప్రత్యేక పూజలు