నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి. ఈరోజు యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. శత కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నరసింహునికి శత ఘటాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నరసింహుని జన్మ నక్షత్రం..యాదాద్రిలో పూజలు - yadadri
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రం కావడం వల్ల భక్తులు గిరి ప్రదక్షిణలు చేశారు.
నరసింహుని జన్మ నక్షత్రం..యాదాద్రిలో పూజలు
ఈ స్వాతి రోజున స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఇతి, గ్రహ బాధలు,ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ ఇంట్లో రూ. 93 లక్షలు?