యాదాద్రి భువనగిరి జిల్లాలో నాగుల పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండపైకి వెళ్లే దారిలో గల పుట్టకు పాలు పోసి.. మహిళలు పూజలు నిర్వహించారు. కుంకుమ, పసుపుతో అందంగా అలంకరించి.. పూల మాలలు, పండ్లు, తులసి మాలలు వేసి.. పూజించారు. అనంతరం పుట్టలో పాలు పోసి.. మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రిలో వైభవంగా నాగులపంచమి వేడుకలు - Nagulapanchami news
యాదాద్రిలో నాగులపంచమి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టకు పాలు పోసి... మహిళలు తమ మొక్కలను తీర్చుకున్నారు.
యాదాద్రిలో వైభవంగా నాగులపంచమి వేడుకలు