రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామివారు మత్య్సావతారంలో దర్శనమిచ్చారు.
యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు - తెలుగు వార్తలు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు మత్స్యావతారంలో కనిపించారు.

యాదాద్రిలో వైభవంగా అధ్యయనోత్సవాలు
బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆరురోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమివ్వనున్నారు.