యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌పురపాలకఛైర్‌పర్సన్‌ఎన్నికఉద్రిక్తతకుదారితీసింది.కాంగ్రెస్‌కూటమినుంచిగెలిచినఅభ్యర్థుల్నితెరాసకొనుగోలుచేసిందని...కాంగ్రెస్‌ఎమ్మెల్యేరాజగోపాల్‌రెడ్డిఆందోళనకుదిగారు.
'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు 5 కోట్లకు అమ్ముడుపోయారు' - 'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్తులు 5 కోట్లకు అమ్ముడుపోయారు'

12:07 January 27
చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
చౌటుప్పల్‌లో21మందివార్డుసభ్యులుఉండగా... 14మంది ప్రమాణస్వీకారానికిహాజరయ్యారు.ఇక్కడకాంగ్రెస్5,సీపీఎం3స్థానాల్లోవిజయంసాధించాయి.తమమద్దతుతోగెలిచినసీపీఎంఅభ్యర్థుల్నితెరాసప్రలోభపెట్టిందనిరాజగోపాల్‌రెడ్డినిరసనకుదిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులురాజగోపాల్‌రెడ్డినిఅరెస్ట్ చేశారు.తమఎమ్మెల్యేఅరెస్ట్‌నునిరసిస్తూకాంగ్రెస్శ్రేణులుచౌటుప్పల్‌జాతీయరహదారిపైరాస్తారోకోనిర్వహించారు.
తమ మద్దతుతో గెలిచిన కమ్యూనిస్టు సభ్యులు.. 5కోట్లకు అధికార పార్టీకి అమ్ముడు పోయారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా డబ్బులు పంచారన్నారు.
ఇవీ చూడండి: కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్ఈసీకీ ఫిర్యాదు
TAGGED:
KOMATI REDDY RAJAGOPAL REDDY