యదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చింతల క్రాంతిరెడ్డి అంత్యక్రియల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చింతల భూపాల్ రెడ్డి కుమారుడు, యువజన నాయకుడు క్రాంతిరెడ్డి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మునుగోడు ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంఎల్ఎలు ఉజ్జిని యాదగిరిరావు, ప్రభాకర్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించి... నివాళులు అర్పించారు.
ప్రముఖుల నివాళులు - mp
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన చింతల క్రాంతిరెడ్డి అంత్యక్రియల్లో మునుగోడు ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
![ప్రముఖుల నివాళులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3723817--thumbnail-3x2-mf.jpg)
నివాళులు