తెలంగాణ

telangana

ETV Bharat / state

పవర్​ ప్లాంట్​ నిర్మాణ కార్మికులకు ఆస్పత్రి: జగదీశ్​రెడ్డి - యాదాద్రి పవర్​ ప్లాంట్ నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రి

యాదాద్రి పవర్​ ప్లాంట్​ నిర్మాణ కార్మికులకు ఆస్పత్రి నిర్మించాలని మంత్రి జగదీశ్​రెడ్డి ఆదేశించారు. కరోనా వేళ వారిలో మనోధైర్యం కల్పించాలని అధికారులకు సూచించారు.

minister jagadishreddy inspected yadadri power plant works
పవర్ ప్లాంట్ నిర్మాణ కార్మికులకు ఆస్పత్రి: జగదీశ్​రెడ్డి

By

Published : May 18, 2021, 6:23 PM IST

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి పరిశీలించారు. అనంతరం జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు, బీహెచ్ఈఎల్ ఇంజినీర్లు, జెన్​కో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

లాక్​డౌన్​లోనూ పనులు నిరంతరంగా కొనసాగాలన్నారు. కోవిడ్ వేల కార్మికుల్లో మనోధైర్యం కలిగేలా ఇరవై పడకల ఆసుపత్రిని 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్మికులకు ఇక్కడే వైద్యం అందించాలని సూచించారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details