యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. చౌటుప్పల్ మున్సిపాలిటీగా మారినందున తమను ఆ శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నెలకు కనీస వేతనం 24,000 రూపాయలుగా చెల్లించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కనీస వేతనం 24వేలు ఇవ్వాల్సిందే: మున్సిపల్ కార్మికులు - ESI PF
చౌటుప్పల్ పురపాలక సంఘం ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం : పుర కార్మికులు