తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు - సంస్థాన్ నారాయణపూర్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణాపూర్​లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు

By

Published : Aug 23, 2019, 11:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. యువకులతోపాటు ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు

ABOUT THE AUTHOR

...view details