యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని శుక్రవారం పలువురు నాయకులు ,అధికారులు వేరువేరుగా దర్శించుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే సురేందర్ కుటుంబ సమేతంగా యాదాద్రీశున్ని సేవలో పాల్గొన్నారు. సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్‌తో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, ట్రైనీ ఏఐఎస్‌లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
యాదాద్రీశుని సేవలో పలువురు నాయకులు..అధికారులు.. - yadadri district news
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని పలువురు నాయకులు ,అధికారులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాగతం పలికిన ఆలయ అర్చకులు స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
cials in the service of Yadadri Sri Lakshminarasimhaswamy
ఇదీ చదవండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై తుది నిర్ణయం...!