యాదగిరిగుట్ట మండలం ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా... రేపాక స్వామిని ఎన్నుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో జయప్రకాశ్ రెడ్డి ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామిని ఎంఆర్పీఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు మంద శంకర్ మాదిగ సన్మానించారు. సమావేశంలో ఎంఆర్పీఎస్, వడ్డెర సంఘం నాయకులు, ఉపసర్పంచిలు పాల్గొన్నారు.
మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక - yadagirigutta upasarpanchulu
యాదగిరిగుట్ట మండలంలో ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా రేపాక స్వామి ఎన్నికయ్యారు. స్వామిని వివిధ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.
మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక