తెలంగాణ

telangana

ETV Bharat / state

తాటిచెట్టు విరిగిపడి గౌడ్ మృతి

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తాటిచెట్టుపై ఉన్న గౌడ్​ చెట్టుతో సహా కూలీ కింద పడి అక్కడికక్కడే మరణించాడు.

భారీ వర్షం

By

Published : Jun 3, 2019, 6:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన శిఖ చంద్రయ్య గౌడ్​ తాటి చెట్టుపై ఉన్నాడు. ఇంతలో వాన పడింది. భీకర గాలులకు తాటిచెట్టు సగానికి విరిగిపడింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details