యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు... మల్లాపురం గ్రామస్థులు నిరసన తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆందోళన చేపట్టారు. తమ భూమి కాదని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వినతిపత్రం అందజేశారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు మల్లాపురం గ్రామస్థుల ధర్నా - yadagirirgutta
యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామస్థులు భూ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు మల్లాపురం గ్రామస్థుల ధర్నా
ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!