యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని శ్రీ పర్వత వర్థిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో... మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. వేడుకల్లో భాగంగా... నేడు లక్ష బిల్వార్చన నిర్వహించారు. రేపు మహా పూర్ణహుతితో ఉత్సవాలు సమాప్తం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, అధికారులు, పూజారులు పాల్గొన్నారు.
యాదాద్రి సన్నిధిలో మహా శివరాత్రి సంబురం - mahashivarathri celebrations in yadadri
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష బిల్వార్చన నిర్వహించారు. రేపు పూర్ణహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.
వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి వేడుకలు