యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి నృసింహ ఆవిర్భావంతో స్వామివారి జయంతి ఉత్సవాలు ముగిశాయి. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నృసింహ ఆవిర్భవంతో జయంతి ఉత్సవాలు ముగించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు.
నృసింహ ఆవిర్భావంతో ముగిసిన జయంతి ఉత్సవాలు - yadadri narasimha swamy jayanthi celebrations
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు స్వామివారి నృసింహ అవతారం ఆవిర్భావంతో ఉత్సవాలు ముగిశాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో జయంతి ఉత్సవాలను ఆలయ అర్చకులు నిరాడంబరంగా నిర్వహించారు.
నృసింహ ఆవిర్భావంతో ముగిసిన జయంతి ఉత్సవాలు
4వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన జయంతి ఉత్సవాలకు 6వ తేదీన రాత్రి నృసింహ ఆవిర్భావంతో అర్చకులు ముగింపు పలికారు.