కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చేనేత కార్మికులకు 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని ఆమెకు వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలను పునఃపరిశీలించాలని కేంద్రి మంత్రిని కోమటిరెడ్డి కోరారు.
స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ - స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. చేనేత కార్మికులకు 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని ఆయన కోరారు.

స్మృతి ఇరానీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
TAGGED:
komatreddy-met smriti irani