వేగం పెంచాలి :కేసీఆర్
కాకతీయ శిల్పకళ ఉట్టిపడేలా యాదాద్రి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పునర్నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ నేడు పరిశీలించారు.
అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్
క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. ఇబ్బందులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానాలయం, వ్రత మంటపం, శివాలయ పురోగతిపై సమీక్షించారు. పచ్చదనం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. లక్ష్యం మేరకు పనులు శరవేగంగా సాగాలని యాడా అధికారులను ఆదేశించారు.
Last Updated : Feb 3, 2019, 3:01 PM IST