యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ 100 కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఒక కిలో చికెన్, 30 గుడ్లు, మామిడి పండ్లు, పాలు వివిధ సరుకులను సుమారు వంద కుటుంబాలకు అందజేశారు. బాలయ్య గౌడ్ యువసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి అందరూ సహాకరించాలని సూచించారు.
కరోనా బారిన పడిన కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ - కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ
యాదగిరిగుట్టలో కల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బారిన పడ్డ 100 కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. బాలయ్య గౌడ్ యువసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Kalluri foundation food distribution