మూసీ, రసాయన పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో సమర భేరి మోగించేందుకు కార్యాచరణ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి సభ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 27 నుంచి 31 వరకు కాలుష్య పీడిత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి - kalushyam_pai_sadassu
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో మూసీ నదీ, రసాయన పరిశ్రమల కాలుష్యంపై సమర భేరి మోగించనున్నారు. జనవరి 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు తీయనున్నట్లు కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు.

జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ
జనవరి 1న కాలుష్య సమస్యపై రూపొందించిన డాక్యుమెంట్ను విడుదల చేస్తామని జాగో కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు. జనవరి 1 నుంచి 5 వరకు మండల స్థాయిలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రలు అందజేయాలని సూచించారు. 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ
ఇవీ చూడండి : పౌర చట్టంపై వారం రోజులు నిరసనలు: ఉత్తమ్
TAGGED:
kalushyam_pai_sadassu