యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కబేళాల(జంతు వధ శాల)కు ఆవుల అక్రమ తరలింపును భజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. 40 ఆవులను రక్షించి.. తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. వాహన డ్రైవర్, ఓనర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను గోశాలకు తరలించారు.
40 ఆవుల అక్రమ తరలింపు.. అడ్డుకున్న భజరంగ్ దళ్ సభ్యులు - yadadri district
చౌటుప్పల్లో 40 ఆవులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
40 ఆవుల అక్రమ తరలింపు.. అడ్డుకున్న భజరంగ్ దళ్ సభ్యులు