తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాదాద్రికి రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం' - yadadri Lakshmi Narasimha swamy temple news

లక్ష్మీ నరసింహస్వామిని హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. స్వామి వారి సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు.

Hyderabad Mayor Bonthu Ram mohan visit yadadri Lakshmi Narasimha swamy temple

By

Published : Nov 17, 2019, 5:41 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు యాదాద్రి సమీపంగా ఉన్నందున... రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

'యాదాద్రికి రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details