ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 16 రోజుల హుండీ ఆదాయం 64,92,590 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 48 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చినట్లు వెల్లడించారు.
16 రోజులకు 64 లక్షలకు పైగా ఆదాయం - తెలంగాణ వార్తలు
యాదాద్రి ఆలయంలో... అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 16 రోజులకుగానూ... 64 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
16 రోజులకు 64 లక్షలకు పైగా ఆదాయం
హుండీ లెక్కింపు సమయంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతులకు గ్లౌస్లు వేసుకుని లెక్కించారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:అన్ని సందేహాలకు సమాధానమిస్తాం: వాట్సాప్