యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నరసింహున్ని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు, కొండ కింద స్థానిక పాతగోషాల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. భక్తులు కొండ కింద వాహనాలు నిలుపుకొని వంటలు చేసుకుని వన భోజనాలు చేశారు.
యాదాద్రికి భక్తుల తాకిడి... - yadadr latest news
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వనదేవతలైన మేడారం సమ్మక్క- సారలమ్మను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో నరసింహున్ని దర్శించుకుంటున్నారు.
యాదాద్రికి భక్తుల తాకిడి...