పంతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు - Telangana news

పంతంగిటోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు
15:16 January 31
పంతంగి టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ సర్వర్లు పనిచేయకపోవడం వల్ల కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఇదీ చూడండి:'అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్ సమస్య తీవ్రం '