తెలంగాణ

telangana

ETV Bharat / state

పది దాటినా కనిపించని ఆసుపత్రి సిబ్బంది - arogya kendram

వలిగొండ వర్కట్​పల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ రావట్లేదు. ఉదయం 9 గంటలకే సిబ్బంది, వైద్యులు రావాల్సి ఉన్నా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనిపించని ఆసుపత్రి సిబ్బంది

By

Published : Jun 19, 2019, 3:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది ఎవరూ రాలేదు. ఆసుపత్రి ద్వారం తెరిచి ఎటో వెళ్లిపోయారు. సమయానికి సిబ్బంది రాక రోగులు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉండకుండా మధ్యాహ్నం రెండింటికే వెళ్లిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కనిపించని ఆసుపత్రి సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details