తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పూజలు - యాదాద్రిలో హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

యాదాద్రిలో  అడిషనల్ అడ్వకేట్ జనరల్
యాదాద్రిలో అడిషనల్ అడ్వకేట్ జనరల్

By

Published : Oct 11, 2020, 8:31 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారికి ప్రత్యేక ఆశీర్వాదం చేశారు. అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదం అందచేశారు. దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

ఇవీ చూడండి:గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details