యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీపావళి కోసం పల్లెబాట పట్టిన పట్నం వాసులు వేడుకల ముగియడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ నుంచి ఇరు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
heavy traffic: గూడూరు టోల్‌ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ - గూడూరు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫీక్
దీపావళి కోసం పల్లెబాట పట్టిన పట్నంవాసులు... వేడుకలు ముగియడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - వరంగల్ రహదారిపై గల గూడూరు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫీక్ జామ్ ఏర్పడింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
heavy traffic