తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ కమిషనర్​, కలెక్టర్​ - anitha

యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్​ కమిషనర్​ యోగితా రాణా, జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, మెడికల్ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనితా రామచంద్రన్​, యోగిత రాణా

By

Published : Aug 2, 2019, 9:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రాథమిక ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్​ కమిషనర్​ యోగితా రాణా, జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, మెడికల్ రూం, ప్రతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు సరిగాలేవని వైద్యులు, నర్సులను మందలించారు.

ఆస్పత్రిని తనిఖీ చేసిన హెల్త్​ కమిషనర్​, కలెక్టర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details