తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం - health camp conducted for police families in chowtuppal

చౌటుప్పల్  పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

పోలీస్​ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం

By

Published : Nov 21, 2019, 8:17 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ ఠాణా ఆవరణలో కామినేని హాస్పిటల్స్​, శరత్ మాక్స్ విజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాచకొండ అదనపు పోలీస్​ కమిషనర్​ జి.సుధీర్​ బాబు, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ సత్తయ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ కుటుంబాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

పోలీస్​ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details